KGBV AKP 2024 CRT Accountants, Part Time Teachers Final Merit List
అనకాపల్లి జిల్లా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయము నందు సీఆర్టీ (కాంట్రాక్టు), అకౌంటెంట్స్, వార్డెన్స్, పార్ట్ టైమ్ టీచర్స్ (ఔట్ సోర్సింగ్) అభ్యర్ధుల ఫైనల్ మెరిట్ లిస్ట్ లను 1:3, 1:4 మరియు 1:5 రేషియోలో deoakp.com మరియు apssakp.com వెబ్సైటు నందు సబ్జెక్టుల వారీగా ఉంచడ మైనది.
సదరు అభ్యర్ధుల మెరిట్ లిస్టులో ఉన్న వివరములు, పరిశీలించి ఏమైనా అభ్యంతరాలు ఉన్న యెడల తేది.23.10.2024 న మద్యాహ్నం 3 గంటల లోగా గ్రీవెన్స్ లు/ ఫిర్యాదులు జిల్లా పధక సమన్వయకర్త, సమగ్ర శిక్షా, అనకాపల్లి నందు అందజేయ వలసినదిగా తెలియజేయడ మైనది.