KGBV Anakapalli PGT Recruitment 2024 Final Merit List Notice

AKP KGBV 2024 Recruitment PGT Final Merit List

అనకాపల్లి జిల్లా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయము నందు పీజీటీ,(కాంట్రాక్టు) అభ్యర్ధుల ఫైనల్ మెరిట్ లిస్ట్ లను deoakp.com మరియు apssakp.com వెబ్సైటు నందు సబ్జెక్టుల వారీగా ఉంచడ మైనది.
సదరు అభ్యర్ధుల మెరిట్ లిస్టులో ఉన్న వివరములు, పరిశీలించి ఏమైనా అభ్యంతరాలు ఉన్న యెడల తేది.22.10.2024 న సాయంత్రం 5 గంటల లోగా గ్రీవెన్స్ లు/ ఫిర్యాదులు జిల్లా పధక సమన్వయకర్త, సమగ్ర శిక్షా, అనకాపల్లి నందు అందజేయ వలసినదిగా తెలియజేయడ మైనది.

Download Merit Lists:

PGT Zoology Download

PGT Botany Download

PGT Chemistry Download

PGT Physics Download

PGT MLT Download

PGT GFC Download